"బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్"
ఏమి చేసి తీర్చుకోగలను మీ రుణం....
ఈ పదవీ విరమణ తదుపరి సమయములో మీ శతకముల లోని అక్షరముల కు సాంకేతిక రూపాన్నిద్దామని చేస్తున్న ఈ చిరు ప్రయత్నానికి మీరు ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ......నాన్నకు ప్రేమతో.....
మీ
కుమారుడు
కుమారుడు
అక్బర్ అలీ
No comments:
Post a Comment